- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బెడ్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకునే వీడియో షేర్ చేసిన మంచు లక్ష్మి..

X
దిశ, సినిమా: మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. ఆమె ఇదీ అదీ అని కాకుండా అన్ని రకాల పాత్రలు నటించి సత్తా చాటింది . కానీ ఈ మధ్య ఏజ్ పెరుగుతున్న కొద్ది.. మరింత హాట్ గా తయారవుతుంది .. నాలుగు పదులు దాటిన కూడా లక్ష్మి కుర్రా హీరోయిన్లను మించిన గ్లామర్ షో చేస్తుంది. అందుకే ఆమె ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన వెంటనే వైరల్ అయిపోతుంటాయి. తాజాగా ఆమె ఓ రీల్ షేర్ చేసింది. ఇందులో చీర తో తన బెడ్ రూమ్ లోకి వచ్చి వెంటనే చిన్న నైట్ డ్రెస్ లోకి మారిపోతుంది. అలా ఓ హాట్ వీడియో షేర్ చేసింది మంచు లక్ష్మి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కోక్కరు ఒక్కోల కామెంట్ లు పెడుతున్నారు.
Read More: టాలీవుడ్ పై ఇంత కోపం ఉందా.. ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్న తాప్సి
Next Story