వైరల్ అవుతున్న మహేష్ బాబు లేటెస్ట్ కూల్ లుక్ ..

by Harish |   ( Updated:2023-05-16 15:59:31.0  )
వైరల్ అవుతున్న మహేష్ బాబు లేటెస్ట్ కూల్ లుక్ ..
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఎండ కారణంగా షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు మహేష్. ఇక పోతే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికి సోషల్ మీడియాకు దూరంగా ఉండే మహేష్.. ప్రస్తుతమైతే తన లేటెస్ట్ లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మెస్సీహెయిర్, గడ్డంతో సరికొత్తగా కనిపిస్తుండగా.. క్షణాల్లో వైరల్ అయిన ఫొటోను చూసి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : 81ఏళ్ల వయసులో స్విమ్ సూట్.. మోస్ట్ ఓల్డెస్ట్ ఉమన్‌గా నిలిచిన మార్తా

Advertisement

Next Story

Most Viewed