- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి కాకముందే ఆ విషయంలో నాగబాబుకు రివర్స్ అయిన లావణ్య త్రిపాఠి!
దిశ, వెబ్‌డెస్క్: మెగా ఇంటి కోడలిగా లావణ్య త్రిపాఠి త్వరలోనే అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్ తేజ్-లావణ్యల వార్తలే వినిపించాయి. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. మొన్నటి వరకు కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న లావణ్య-వరుణ్ లవ్ ఎఫైర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినా అలాంటిది ఏమీ లేదని చెప్పి, గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళ ప్రేమను కొనసాగించారు. ఇదంత పక్కన పెడితే.. ఇటీవల నిహారిక, చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో నిహారికను నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై నిహారికను నాగబాబు కోప్పడ్డారట. ‘నీ వల్లే మెగా ఫ్యామిలీ పరువు పోయింది’ అంటూ ఆమెపై మండిపడ్డాడట. అంతేకాకుండా ప్రస్తుతం తండ్రి కూతురు మాట్లాడుకోవడం లేదని, నాగబాబుకు దూరంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది . ఇలాంటి సమయంలోనే నాగబాబుకు ఎదురు చెప్పిందట లావణ్య.
‘సమస్య అనేది ఇద్దరి వైపు ఉంటుంది. ఎప్పుడు ఒకరి వల్లే రాదు.. నిహారికకు అక్కడ ప్రాబ్లం.. ఆ రీజన్‌తోనే డివోర్స్ తీసుకుంది. అలా అని ఆమెపై కోప్పడితే తను ఎక్కడికి వెళ్తుంది. మనమే ఇప్పుడు ఆమెకు అండగా ఉండాలి” అంటూ నాగబాబు నిర్ణయాన్ని సైతం ఎదిరించి నిహారికను నాగబాబు ఇంట్లోనే ఉండేలా చేసి తల్లిగా సపోర్ట్ ఇస్తుందట ఈ అందాల రాక్షసి. కాగా నెటిజన్లు.. ‘అప్పుడే నాగబాబుకు లావణ్య ఎదురు చెప్తోందని కొందరు, ఇలాంటి సపోర్ట్ లేకపోతే నిహారిక ఇప్పుడు ఎదగలేదు’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Read More..
డివోర్స్ తీసుకున్న బాధ లేకుండా.. శ్రీజ కుమార్తే బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేసిన నిహారిక!
నువ్వు సౌత్ ఇండియన్ మియా ఖలీఫా.. అనసూయను ఏకంగా పోర్న్ స్టార్‌తో పోల్చుతూ ట్రోల్స్