- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారికంగా విడాకులు తీసుకున్న మరో స్టార్ జంట.. పిల్లలనూ పంచుకున్నారు..
దిశ, సినిమా : అమెరికన్ సెలబ్రిటీస్ కిమ్ కర్దాషియాన్, కాన్యే వెస్ట్ తమ విడాకులను ఖరారు చేసినట్లు US-ఆధారిత ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా హౌస్ 'పేజ్ సిక్స్' ధృవీకరించింది. కోర్టు పత్రాల ప్రకారం ఈ కపుల్స్ తమ నలుగురు పిల్లలను ఉమ్మడిగా సంరక్షించుకుంటారని తెలిపింది. అయితే చట్ట ప్రకారం పిల్లలకు 80 శాతం సమయాన్ని తల్లి కేటాయించనుండగా డివోర్స్ రూల్స్ ప్రకారం నెలకు రూ.1.60 కోట్లు చైల్డ్ సపోర్టుగా కాన్యే ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లల చదువుల ఖర్చులు, ట్యూషన్, అలాగే సెక్యూరిటీ ఖర్చులలో సగం అతడు బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అలాగే పిల్లలను విభిజించుకోవాల్సి వస్తే తప్పనిసరి మధ్యవర్తిత్వం ఉండాలని, లేని యేడల తల్లికే నిర్ణయాధికారం ఉంటుందని తెలిపింది. ఇక వారి ఆస్తులన్నీ ప్రీనప్షియల్ అగ్రిమెంట్(పెళ్లికి ముందు భార్యాభార్తల మధ్య జరిగే ఆస్తులకు సంబంధించిన అగ్రిమెంట్)కు అనుగుణంగా విభజించబడ్డాయి. 2011లో డేటింగ్ ప్రారంభించిన కిమ్ - కాన్యే.. 2013లో మొదటి కుతురిని స్వాగతించిన తర్వాత 2014లో పెళ్లి చేసుకున్నారు. ఇక కిమ్‌కి ఇది మూడో విడాకులు కాగా మాజీ భర్త క్రిస్ హంఫ్రీస్‌తో 72 రోజులకే విడిపోవడం విశేషం.
READ MORE
Bruce Lee biopic : ఇదే నా డ్రీమ్ ప్రాజెక్ట్.. బ్రూస్ లీ బయోపిక్‌పై ఆంగ్‌లీ