- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హోటల్లో రాత్రంతా నరకం చూశాను.. ఆ రోజే చచ్చిపోతాననుకున్నా
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ కియరా అద్వానీ తనకు ఎదురైన భయంకరమైన సంఘటనల గురించి ఓపెన్ అయింది. 'భూల్ భులయ్యా2' విజయంతో వరుస మీడియా సమావేశాల్లో పాల్గొంటున్న నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఒంటిరిగా ఉన్నపుడు మీరు భయపడతారా? ముఖ్యంగా దెయ్యాల వంటి వాటి విషయంలో ఎలా ఫీలవుతారు? అనే ప్రశ్నకు బదులిచ్చింది. 'దెయ్యాలంటే భయం లేదు కానీ, డెవిల్ సినిమాలంటే కొద్దిగా భయం. అప్పుడప్పుడు రాత్రిపూట ఒక్కదాన్ని నిద్రపోతున్నప్పుడు ఎందుకో తెలియని ఫియర్ వెంటాడుతుంది. అందుకే అలాంటి చిత్రాల జోలికి వెళ్లను' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కాలేజ్ రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి ధర్మశాల టూర్వెళ్లినప్పుడు ఓ రాత్రంతా హోటల్కరెంట్ లేదని, వేడికోసం ఏర్పాటు చేసుకున్న ఫైర్ చెక్క కుర్చీకి అంటుకుని మంటలు వ్యాపించాయన్న కియారా.. అది చూసి భయంతో కేకలు వేయడం, చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టడం, అదృష్టంతో అక్కడి నుంచి బయటపడటం జరిగిపోయిందని తెలిపింది. ఇక ఆ సంఘటనతో జీవితంలో మొదటిసారి చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించిందని చెప్పింది కియరా.