పెళ్లైన హీరోతో ఆ హీరోయిన్ ఎఫైర్.. తర్వాత ఏం జరిగిందంటే..

by Prasanna |   ( Updated:2023-09-04 17:01:55.0  )
పెళ్లైన హీరోతో ఆ హీరోయిన్ ఎఫైర్.. తర్వాత ఏం జరిగిందంటే..
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీ‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి శ్రీదివ్య ప్రజెంట్ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాక తమిళ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి వరుస చిత్రాలతో అలరిస్తోంది. ఇకపోతే ఈమె కోలీవుడ్‌లో ఓ పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు గుప్పు మంటున్నాయి. అతనెవరో కాదు.. హీరో శివ కార్తికేయనట. అయితే శ్రీ దివ్య, శివ కార్తికేయన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటించారు. ఆ టైమ్‌లోనే ఇద్దరి మధ్య డీపెస్ట్ రిలేషన్‌షిప్ ఏర్పడిందట. కాగా విషయం శివ కార్తికేయన్ భార్యకు తెలిసి ఇంట్లో గొడవలు స్టార్ట్ అవడంతో అప్పటి నుండి శ్రీ దివ్య, శివ కార్తికేయన్ దూరంగా ఉంటున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌కి కోలివుడ్‌లో ఫుల్ క్రేజ్ ఉండటంతో మరో సినిమాలో ఓ దర్శకుడు వీరిని హీరో హీరోయిగ్‌గా తీసుకున్నప్పటికీ, శివ కార్తికేయన్ మాత్రం ఆమెను వద్దనడంతో ఇక వేరే హీరోయిన్‌ని తీసుకున్నారట. ప్రజంట్ ఈ న్యూస్ కోలివుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి :

పెళ్లైన హీరోతో ఆ నటి ఎఫైర్..

మహేశ్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?

Advertisement

Next Story