- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12 గంటలపాటు సెక్స్.. పిల్లలకోసం తప్పలేదన్న పోర్న్ స్టార్
దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ నటి కెండ్రా లస్ట్.. నర్స్ ఉద్యోగాన్ని వదిలేసి పోర్న్‌స్టార్‌గా మారిన ప్రయాణాన్ని వివరించింది. ఇన్‌స్టా వేదికగా 8.1 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఆమె.. ఈ నిర్ణయం తీసుకోవడానికి తన పిల్లలే ప్రధాన కారణమని చెప్పింది. అంతేకాదు 43 ఏళ్ల వయసులోనూ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన శృంగార తారల్లో ఒకరిగా పేరుగాంచడం ఆనందంగా ఉందన్న హాటీ..
'కుంటుంబ ఆర్థిక పరిస్థితులు వేధించడంతో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. నర్స్‌గా పనిచేసినప్పుడు బిడ్డ కెరీర్‌కు సంబంధించిన బాధ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు డబ్బు సమస్యలేదు కాబట్టి బాధ్యతాయుత తల్లిగా అన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. అయితే సెక్స్ కారణంగా చుట్టుపక్కల నివసించే అబ్బాయిలు ఎన్నోసార్లు నా తలుపు తట్టారు. నేనొక పోర్న్‌స్టార్ మాదిరిగా కనిపిస్తున్నా కావచ్చు కానీ బయట మనిషిలా ప్రవర్తిస్తానని చెప్పా. జీవనోపాధి కష్టంగా మారినప్పుడు ఎవరైనా ఏ పనైనా చేయడాని సిద్ధపడతారని తెలుసు. అదే అదనుగా భావించి దుర్భలంగా మాట్లాడే ప్రజలు అంతకుమించి ఇంకేమీ చేయలేరు' అంటూ చురకలంటించింది. చివరగా ఈ ఉద్యోగంలో హ్యాపీగానే ఉన్నప్పటికీ కొన్నిసార్లు 12 గంటల పాటు షూట్లో పాల్గొనడం కష్టంగా ఉంటుందని సెక్సీ బ్యూటీ వెల్లడించింది.
Also Read: సంచలనం: తాజ్ హోటళ్లలో వ్యభిచారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ హీరోయిన్స్