బార్ ముందు కనిపించిన కీర్తి సురేశ్..

by sudharani |
బార్ ముందు కనిపించిన కీర్తి సురేశ్..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ కీర్తి సురేశ్ ‘దసరా’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. వెన్నెల క్యారెక్టర్‌తో సూపర్ డూపర్ కాంప్లిమెంట్స్ అందుకుంటున్న యంగ్ బ్యూటీ.. సిల్క్ స్మితలా అనిపిస్తుందని పోస్ట్ పెట్టింది. అందుకే ఈ మూవీ సెట్ రిమూవ్ చేయడానికి ముందే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి సిల్క్ మాదిరిగా ఫొటో తీసుకున్నానని చెప్పింది. ఫైనల్‌గా మీ అందరికీ తెలిసినట్లుగా ‘సిల్క్ బార్‌’తో తనకెలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ఇక మిల్క్, సిల్క్ కాంబినేషన్ అదిరిందంటున్న ఫ్యాన్స్.. సిల్క్ బయోపిక్ చేయమని కోరుతున్నారు.


Advertisement

Next Story

Most Viewed