- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్ల మాటలు నమ్మి దారుణంగా మోసపోయా: యంగ్ బ్యూటీ
దిశ, సినిమా : ప్రముఖ టాలీవుడ్ నటి కరుణ భూషణ్ ఎవరినీ గుడ్డిగా నమ్మెద్దంటోంది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొంతమంది మాటలు నమ్మి దారుణంగా మోసపోయానని, ఆ అనుభవాలే తనను తెలివిగా వ్యవహరించేలా పాఠాలు నేర్పించినట్టు తెలిపింది. రీసెంట్‌గా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, ఫ్యామిలీ, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నిజానికి తాను పెరిగింది హైదరాబాద్‌లోనే అయినప్పటికీ తల్లి ముంబాయి కావడంతో తనను మహారాష్ట్రకు చెందిన అమ్మాయిగానే చూస్తారని తెలిపింది.
ఇక 2007లో తన భర్త లవ్ ప్రపోజ్ చేయకుండానే డైరెక్ట్ పెళ్లి చేసుకుంటావా అని అడిగారన్న బ్యూటీ.. 'ఆయన సైలెంట్ నేను వైలెంట్..15 ఏళ్లుగా మా ప్రయాణం అద్భుతంగా కొనసాగుతుంది' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. ఇక బాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న భర్త ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలుస్తాడన్న నటి.. సినిమాల్లోకి లేకపోయుంటే ఖచ్చితంగా తాను డాక్టర్ అయ్యుండేదాన్నంటూ వివరించింది.