- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షేక్ హ్యాండ్ అడిగిన అభిమానిని పక్కకు నెట్టేసిన కరీనా కపూర్ !
X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. సాధారణంగా సెలబ్రిటీలు బయట కనిపిస్తే అభిమానులు చుట్టుముడుతుంటారు. అయితే తాజాగా కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్‌తో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లింది. అక్కడ కారు ఆపగానే కరీనా ముందుగా దిగింది. అదే సమయంలో ఓ మహిళా ఫ్యాన్ అక్కడకు వచ్చి ‘ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి ప్లీజ్’ అని అడిగింది. అయితే వెంటనే కరీనా సెక్యూరిటీ ఆమెను పక్కకు నెట్టాడు. కరీనా కూడా పట్టించుకోనట్టు వెళ్లింది. కాగా ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘అభిమానంతో అడిగినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కరీనా కపూర్‌కు వచ్చిన సమస్య ఏంటి? ’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Next Story