- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అతని చేతిలో దారుణంగా మోసపోయిన కాజల్ చెల్లి.. అందుకే ఇండస్ర్టీకి దూరం..

X
దిశ, సినిమా: మామూలుగా కొంతమంది నటీనటులు కారణం లేకుండా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుంటారు. అవకాశాలు లేక అని మనం అనుకుంటాం, కానీ లోలోపల చాలా కారణాలు ఉంటాయి. ఎక్కువగా కొంత మంది హీరోయిన్లు మాత్రం కొన్ని వేధింపుల వల్ల దూరమవుతుంటారు. అందులో కాజల్ చెల్లి నిషా అగర్వాల్ ఒకరు అని తెలుస్తోంది. అయితే నిషా తీసిన రెండు మూడు సినిమాలైనా గుర్తుండిపోయేలా తీసింది. కానీ అక్క కాజల్‌లాగా స్టార్‌డమ్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక నిషా అగర్వాల్ ఒక స్టార్ హీరో కొడుకు వల్ల ఇండస్ట్రీకి దూరం అయిందని టాక్. ఆమె ఒక హీరో కొడుకుని నమ్మి హద్దులు మీరి, అవకాశాల కోసం అతనితో విచ్చలవిడిగా తిరిగిందని సమాచారం. కానీ చివరకు ఆఫర్ లేదని చీట్ చేశాడని తెలుస్తోంది. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటుందని చర్చ.
Read More: మగాళ్లను ఆడుకుంటున్న ఆడవాళ్లు.. ‘మెన్ టూ’ ట్రైలర్‌ను మీరూ చూసేయండి!!
Next Story