- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Porn Stars గా మారిన యంగ్ కపుల్స్.. అబ్బాయిలు కంటపడితే
దిశ, సినిమా: ప్రముఖ పోర్న్ స్టార్ జెస్‌వెస్ట్.. ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న లింగ వివక్షపై ఓపెన్ అయింది. మహిళలు గొప్ప పేరు, ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ లైంగిక వేధింపుల ఎదుర్కోక తప్పడం లేదని తాజా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి తన భర్త కూడా పోర్న్ స్టార్‌గానే రాణిస్తున్నాడన్న జెస్.. అతన్ని 'లెజెండ్'గా పిలుస్తున్నవారే తనపై మాత్రం 'స్లట్'గా ముద్ర వేస్తున్నారని వాపోయింది. ఇక 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సి వస్తోందని, స్త్రీలకు ఈ లోకంలో ఎక్కడా రక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ఏదో పని కోసం తన వెంట వచ్చే అబ్బాయిలందరూ తనతో సెక్స్ చేసేందుకే వెళ్తున్నారని ఇతరులు మాట్లాడుకోవడం ఎంతో బాధించిందని తెలిపింది. తాను ఎన్ని అవార్డులు గెలుచుకున్నప్పటికీ వీధిలో నడుస్తున్నప్పుడు ప్రజలు తన భర్తనే పొగుడుతారన్న నటి.. తనను మాత్రం ఈ సమాజంలో అనర్హురాలిగా భావిస్తారని భావోద్వేగానికి గురైంది.