అచ్చమైన తెలుగమ్మాయిగా శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ..Janhvi Kapoor

by sudharani |   ( Updated:2022-09-02 14:42:51.0  )
అచ్చమైన తెలుగమ్మాయిగా శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ..Janhvi Kapoor
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటీవల ఓటీటీలో రిలీజైన 'గుడ్‌లక్ జెర్రీ'తో హిట్ సొంతం చేసుకుంది. ఇక తదుపరి ప్రాజెక్టు 'బవాల్' షూటింగ్ జరుగుతుండగా.. ప్రొఫెషనల్‌ లైఫ్‌కు కాస్త విరామం ఇచ్చిన జాన్వీ శ్రీవారిని దర్శించుకుంది. ప్రత్యేకమైన రోజుల్లో తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుందనే విషయం తెలిసిందే కాగా ఇప్పుడు కూడా అచ్చమైన తెలుగమ్మాయిలా బ్లూ కలర్‌ లంగా ఓణీలో కనిపించి ఆకట్టుకుంది.

Next Story

Most Viewed