- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > సినిమా > గాసిప్స్ > పికాసో వర్ణించలేని అందం నీది.. అచ్చం దేవకన్యలా ఉన్నావ్: జాన్వీ నయా లుక్ వైరల్
పికాసో వర్ణించలేని అందం నీది.. అచ్చం దేవకన్యలా ఉన్నావ్: జాన్వీ నయా లుక్ వైరల్

X
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చి ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. తరచూ తన ఫొటో షూట్‌లకు సంబంధించిన అప్ డేట్‌లను ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకునే నటి.. తాజాగా పాత సాంప్రదాయ పద్ధతిలో కనిపించి ఆకట్టుకుంది. ఈ మేరకు పింక్ కలర్ చీర కట్టుకుని, జడలోనూ పింక్ కలర్ పవ్వులు పెట్టుకుని నేలపై కూర్చుని క్యూట్‌గా చూస్తున్న జాన్వీ అందాలు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇక ఈ నయా లుక్స్‌ను స్వయంగా నెట్టింట పోస్ట్ చేసిన నటి.. ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ అందమైన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ‘ఓ మై గాడ్.. నేనింత వరకు ఇలాంటి అందాన్ని చూడలేదు. పికాసో కూడా నీ అందం గురించి వివరించలేడు. దేవకన్యాలా ఉన్నావ్’ అంటూ తన ఫాలోవర్స్ పొగిడేస్తున్నారు.
Next Story