- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: గాయపడ్డ సమంత.. రక్తంతో షాకింగ్ పోస్ట్
by Prasanna |
X
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలో రీసెంట్‌గా ఆమె ‘సిటాడెల్’ అనే సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఫొటోలో సామ్ చేతులకు స్వల్ప గాయాలు.. రక్తపు మరకలు లతో కనిపించింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయానికొస్తే.. ‘సిటాడెల్’ సిరీస్‌లో యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంది. అందుకోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ ప్రాక్టీస్‌లో భాగంగానే సామ్ చేతులకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Advertisement
Next Story