- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండిపెండెన్స్ డే స్పెషల్.. పవన్ కళ్యాణ్ 'OG' అప్డేట్
X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ప్రాజెక్ట్‌లలో ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టగా.. ఇప్పటికే మూడు షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అయితే.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఎన్నో అప్‌డేట్స్ వచ్చినప్పటికీ పవన్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్ ఒక్కటి కూడా రాలేదు. ఈ క్రమంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు మూవీ టీం. ఈ మేరకు ‘‘స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, భారతదేశం! శక్తివంతమైన #FireStorm Is Coming’’ అంటూ ఓ ట్వీట్ రిలీజ్ చేశారు. దీంతో ‘OG’ నుంచి ఎలాంటి అప్‌డేట్ వస్తుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
Advertisement
Next Story