- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కోహ్లీ దర్శకత్వంలో ఇలియానా.. 'The Fame Game'కు గ్రీన్ సిగ్నల్

X
దిశ,సినిమా: స్టార్ నటి ఇలియానా రీసెంట్‌గా డిజిటల్ బాట పట్టింది. బాలీవుడ్‌లో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే Ileana D'Cruz (ఇలియానా Ileana D'Cruz (ఇలియానా ) కూడా ఈ జాబితాలో చేరగా.. కరిష్మా కోహ్లీ దర్శకత్వంలో 'ది ఫేమ్ గేమ్' అనే వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, బీబీసీ స్టూడియోస్ ఇండియా సంస్థలు ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
'పుష్ప 2' నుంచి బిగ్ అప్‌డేట్.. షూటింగ్ మొదలు పెట్టిన మేకర్స్
Next Story