స్టార్ హీరోయిన్ అవ్వాలంటే వారితో కచ్చితంగా పడుకోవాల్సిందే.. స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్..!

by Dishafeatures1 |
స్టార్ హీరోయిన్ అవ్వాలంటే వారితో కచ్చితంగా పడుకోవాల్సిందే.. స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్..!
X

దిశ,సినిమా: అప్పట్లో అగ్ర హీరోల సినిమాల్లో నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విలన్ పాత్రలో నటించాలంటే రమ్యకృష్ణకు సాటి ఎవ్వరు లేరు. తన ఆవేశం, ఉక్రోశాన్ని చూపిస్తూ..ఆమె నటన తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ‘బాహుబలి’ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‌కు తల్లిగా మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇక అప్పటినుంచి మదర్ క్యారక్టర్‌కు కెరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రమ్యకృష్ణ.

ఇక రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావాలంటే కచ్చితంగా దర్శకనిర్మాతలు లేదా హీరోల కోరిక తీర్చాలని, వారి పడకగదిలోకి వెళ్లాల్సిందే అంటూ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అందరూ అలా ఉంటారని కాదు కానీ, హీరోయిన్ కావాలంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వక తప్పదు.

ఏదో ఒక విషయంలో సర్దుకు పోవాల్సిందే. ఒకవేళ అలా సర్దుకు పోకపోతే మన కెరీర్ అక్కడికే ఆగిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే కొన్ని కొన్ని సార్లు కొంతమంది దగ్గర లొంగి పోవాల్సి వస్తుంది అంటూ రమ్యకృష్ణ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

Next Story

Most Viewed