- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే దసర సినిమా ఫ్లాప్ అయినట్టేనా?

దిశ, వెబ్‌డెస్క్ : దసరా సినిమాపై నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక నాని, కీర్తీ సురేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు.
ఈక్రమంలో నాని అభిమానులు ఓ బ్యాడ్ సెంటిమెంట్ భయాందోళనకు గురి చేస్తుంది. ఇంతకీ అదేమిటనుకుంటున్నారా.. గోదావరిఖని సింగరేని బొగ్గు గనుల నేపథ్యంలో దసరా సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ వహించగా సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఈ బ్యానర్‌పై వచ్చిన సినిమాలన్నీ అట్టర్ ప్లాఫ్ అయ్యాయి. విరాట పర్వం, రామారావు ఆన్ డ్యూటీ, లయన్, ఆడవాళ్లు మీకు జోహార్లు, పడి పడి లేచే మనసు, ఈ సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. దీంతో అదే సెంటిమెంట్ రిపీట్ అయితే దసర సినిమా కూడా ప్లాప్ అయినట్లేనని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దసరా మూవి మంచి హిట్ అందుకొని ఆ సెంటి మెంట్‌ను బీట్ చేస్తుందో లేదో వేచి చూడాలంటున్నారు కొందరు.
Also read: ఏనుగుల సినిమాకు ఎందుకు ఆస్కార్ అవార్డు వచ్చిందో.. Can You Say ?