- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐశ్వర్య రాయ్ కూతురు స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?
దిశ, వెబ్‌డెస్క్: కామన్‌గా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వారు ధరించే దుస్తులు కానీ, వారు వాడే కార్లు, వాచ్‌లు.. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు ధరించే కాస్ట్యూమ్స్, జ్యూవెలరీ, అలాగే స్టార్ హీరో, హీరోయిన్ల కిడ్స్ చదువుల ఫీజులు ఇలా ప్రతి ఒక్కటి జనాలు నెట్టింట చర్చించుకుంటారు. తాజాగా ఐశ్వర్య రాయ్ గారాల పట్టి ఆరాధ్య స్కూల్ ఫీజు లక్షల్లో ఉంటుందని నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఆరాధ్య ముంబాయ్‌లోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతోందట.
ఈ చిన్నారి స్కూల్ ఫీజు ఏకంగా రూ. 10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఎల్‌కేజీ నుంచి దాదాపు రూ.5 లక్షలకు పైగా ఫీజ్ ఉంటుందట. అది కాకుండా పైన ఖర్చులు కూడా భారీగానే ఉంటాయని తెలుస్తోంది. 8వ తరగతి నుంచి 10 తరగతి వరకు.. ఆ తర్వాత ప్లస్ 1 ప్లస్ 2 గా పిలవబడే.. 11,12 ఇంటర్మీడియల్ క్లాసులకు కూడా 15 నుంచి 20 లక్షల పైనే ఫీజులు ఉంటాయట. ఈ వార్త విన్న నెటిజన్లు.. ‘కోట్లలో సంపాదించే ఐశ్వర్య రాయ్ లాంటి రాయల్ ఫ్యామిలీ పిల్లలకు సెలబ్రిటీలు లక్షల్లో ఖర్చు పెట్టడం పెద్ద విషయమేమీ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.