- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ హీరో నితిన్ 2017 ‘లై’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చల్ మోహన్ రంగ, పేట, వంటి చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా హిట్ అవ్వకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవల తెలుగులో మాస్ మహారాజా ‘రావణాసుర’ మూవీలో నెగిటివ్ రోల్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది.
తాజాగా, మేఘా ఆకాష్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు కుమారుడితో మేఘా పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని.. తర్వలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినున్నారని తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే మేఘా ఆకాష్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
Next Story