హీరోయిన్ మనీషా కోయిరాలా అతనితో గాల్లోనే శృంగారం.. వీడియోలు లీక్

by Disha Web Desk 6 |
హీరోయిన్ మనీషా కోయిరాలా అతనితో గాల్లోనే శృంగారం.. వీడియోలు లీక్
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. నిత్యం పలు చిత్రాలు స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా పలు వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో ట్రెండింగ్‌లోకి వచ్చి ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకుంటున్నాయి. అయితే ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్‌ సిరీస్ ‘హీరామండి’ అందరినీ ఆకట్టుకుంటుంది.

ఇందులో కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ వెబ్‌సీరిస్ మే1 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఏకంగా 14 భాషల్లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలోని కొన్ని సీన్స్‌పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ మనీషా కోయిరాలా పల్లకిలో వెళ్తుండగా.. శేఖర్ సుమన్ ఫుల్‌గా తాగొచ్చి అదే పల్లకి ఎక్కుతాడు.

తాగిన మైకంలో ఎక్కడుందో తెలియని స్థితిలో శృంగారం చేస్తాడు. అయితే సన్నివేశంపై పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై శేఖర్ సుమన్ స్పందిస్తూ గొప్పగా చెప్పుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. ‘‘ఒక్క టేక్‌లోనే ఈ సన్ని వేశాన్ని తెరకెక్కించామ. అందుకు సంజయ్ కూడా మమ్మల్ని మెచ్చుకున్నాడు. ఇలాంటి సీన్స్ ఎవ్వరూ చేసి ఉండరు. కాబట్టి చూస్తే చూడండి.. నచ్చకపోతే చూడకండి. ఇందులో నేను నవాబ్ జుల్ఫికర్ అనే పాత్రలో నటించాను. చాలా సంతోషంగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు చేయడమే తప్పు అంటే ఇంకా ఇలా మాట్లాడటం ఏంటని శేఖర్‌ను ఏకిపారేస్తున్నారు. అయితే వీరిద్దరు గాల్లో చేసిన శృంగార సన్నివేశానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More..

మరోసారి సూపర్ కాంబో రిపీట్.. సమంత, అనుపమ కాంబినేషన్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీ?

Next Story

Most Viewed