నిఖిల్ '18 పేజిస్' సినిమా ట్రైలర్ రిలీజ్..

by Hamsa |   ( Updated:2023-10-06 09:09:56.0  )
నిఖిల్ 18 పేజిస్ సినిమా ట్రైలర్ రిలీజ్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో నిఖిల్, అనుపమ నటించిన తాజా చిత్రం '18 పేజిస్'. ఇది డిసెంబర్ 23 న రిలీజ్ కానుంది. ఆ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కుస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్డేట్స్ వదులుతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రబృందం '18 పేజిస్' ట్రైలర్‌‌ను విడుదల చేశారు. అయితే ఇందులో అనుపమ పాతకాలం అమ్మాయిలా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ''ప్రేమించడానికి మనకి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించామంటే ఆన్సర్ ఉండకూడదనే' అనుపమ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకర్షించింది. ఈ ట్రైలర్ లవ్ అండ్ ఎమోషన్స్‌తో కూడుకున్నట్టుగా ఉంది. దీంతో అది చూసిన వారు సినిమాపై భారీ అంచనాలనే పెంచేసింది.

ఇవి కూడా చదవండి :

1." గుర్తుందా శీతాకాలం " సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ !

2.వరుణ్ ధావన్ నటించిన " తోడేలు " సినిమా డిజాస్టర్‌గా మిగిలింది!

Advertisement

Next Story