- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దర్శకుడి మోజులో భర్తకు విడాకులివ్వబోతున్న గుప్పెడంత మనసు సీరియల్ నటి!

దిశ, వెబ్‌డెస్క్ : గుప్పెడంత మనసు సీరియల్ జగతి అలియాస్ జ్యోతిరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది. అయితే తాజాగా ఈనటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఏమిటంటే?
మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకుపుర్వాజ్ అలియాస్ సురేష్ కుమార్ తో రిలేషన్‌లో ఉన్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె అతనితో క్లోస్‌గా ఉన్న ఫొటోస్‌ను తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
ఇక ఆ ఫొటోలో వారు చాలా క్లోజ్‌గా ఉండటం, అంతే కాకుండా ప్రముఖ సీరియల్ నటి సుజాత క్షయ లవ్ లవ్ అండ్ లవ్ యూ బోత్ కీప్ రాకింగ్ ఆల్వేస్ అంటూ కామెంట్ పెట్టగా దానికి జ్యోతి రాయ్ థాంక్యూ డియర్ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో జ్యోతిరాయ్ తన భర్తకు త్వరలోనే విడాకులు ఇవ్వబోతుంది. అందుకే తాను దర్శకుడు సురేష్ కుమార్‌తో రిలేషన్‌లో ఉన్న ఫొటోస్‌ను షేర్ చేసింది అంటూ నెట్టింట్లో తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: షూటింగ్ సెట్‌లో హీరోయిన్‌పై అత్యాచారయత్నం.. సినిమాలు మానేసి ఇప్పుడేం చేస్తుందంటే?