- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జబర్ధస్త్ కమెడియన్‌కు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం..
దిశ, వెబ్‌డెస్క్: జబర్ధస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనవారిలో కమెడియన్ గణపతి ఒకరు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన ఆయన.. జబర్ధస్త్‌లోకి రాకముందు ఓ ప్రైవేట్ స్కూల్లో పాఠలు బోధించే వాడట. అయితే.. 25 ఏళ్ల నాటి అతని కళ తాజాగా నెరవేరిందని చెప్తున్నాడు గణపతి.
1998లో డీఎస్సీ అభ్యర్థులు ఎప్పటి నుంచో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. ఏపీ ప్రభుత్వం వీరికి పోస్టింగ్ కేటాయించింది. వీరిలో జబర్దస్త్ కమెడియన్ గణపతి ఒకరు. ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆయన కల నెరవేరడంతో గణపతి సంతోషానికి అవధులు లేవు. ఈ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరు గణపతికి కంగ్రాట్స్ చెప్తున్నారు. కాగా.. జబర్దస్త్ వేదికపై కామెడీ చేస్తూ అందరిని నవ్వించిన గణపతి.. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెప్పనున్నాడు.