- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి కాబోతున్న Gauahar Khan..బేబీ బంప్ ఫొటోస్ వైరల్
దిశ, సినిమా: ప్రముఖ నటి అండ్ మోడల్ గౌహర్ ఖాన్ తన అభిమానులకు తీపికబురు చెప్పింది. ఇటీవలే 2020 డిసెంబర్‌లో జైద్ దర్బార్‌ను పెళ్లి చేసుకున్న ఆమె..తాజాగా గర్భం దాల్చినట్లు చెబుతూ బేబీ బంప్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయింది. ఈ మేరకు ఆఫ్ షోల్డర్ వైట్ డ్రెస్‌లో ప్రెగ్నెన్సీ గ్లోతో కనిపించిన ఆమె పొట్టపై చేతులు వేసి బిడ్డను పట్టుకున్నట్లు పోజులిచ్చింది. అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న సూర్య కిరణాల వెలుతురులో నిలబడి నవ్వుతున్న ఫొటోలను పోస్ట్ చేస్తూ.. 'మా షా అల్లాహ్, లా ఖువాతా ఇల్లా బిల్లాహ్ !' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌పై స్పందించిన ఆమె భర్త దర్బార్..హార్ట్ ఎమోజీతో పాటు 'బ్యూటిఫుల్' అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ బేబీ బంప్ పోస్ట్‌పై స్పందిస్తున్న సెలబ్రిటీలు.. '2023 మీకు సూపర్ బ్లెస్ అవుతుంది. గౌహర్-దర్బార్ జంటకు, పుట్టబోయే బిడ్డకు శుభాకాంక్షలు' అంటూ తమదైన స్టైల్‌లో విష్ చేస్తున్నారు.
Read more:
నా వక్షోజాలను ఒక సరుకులాగా మార్చేశారు: నటి Chhavi Mittal ఎమోషనల్ పోస్ట్