- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిచ్చా వచ్చాడు.. తీన్ మార్ కాదు సౌ మార్ కొట్టండ్రా.. అరిచి గోల చేస్తున్న శ్రీ లీల
X
దిశ, సినిమా : నందమూరి బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా కాజల్ నటిస్తుండగా, శ్రీ లీల బాలయ్య కూతురు పాత్ర పోషిస్తోంది. ఇక దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 19న విడుదల కానుంది. అయితే, ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతీ అప్ డేట్ ఆకట్టుకోగా.. రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ వదిలారు మూవీ మేకర్స్. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో బాలయ్య, శ్రీలీలతో ఈ పాట చిత్రీకరించగా.. బాలయ్య ఎనర్జీ, శ్రీలీల ఎక్సలెంట్ డాన్స్ మూమెంట్స్‌తో పాట ఫుల్ కలర్ ఫుల్‌గా ఉంది. ఓవరాల్‌గా ‘భగవంత్ కేసరి’ ఫస్ట్ సాంగ్ మంచి మార్కులే సొంతం చేసుకుంది.
Advertisement
Next Story