- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' ఫస్ట్ లుక్ రిలీజ్..
by Vinod kumar |

X
దిశ, సినిమా: ఫీల్ గుడ్ మూవీ 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు డైనమిక్ డైరెక్టర్ వి.వి. వినాయక్. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న సినిమా ద్వారా రాజేష్ దొండపాటి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూజ్ కాబోతున్నారు. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్‌పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుందని.. డైరెక్టర్ రాజేష్ కచ్చితంగా సక్సెస్ కొట్టబోతున్నాడని ఆల్ ది బెస్ట్ చెప్పాడు వివి వినాయక్. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి సాబు వర్గీస్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ కే రఫి కెమెరా పనితనం ఈ సినిమాకు ప్లస్ కానుంది.
Next Story