- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జాతిరత్నాలు హీరోయిన్ చిట్టి.. న్యూ మూవీ ఫస్ట్ లుక్.. Faria Abdullah

X
దిశ, సినిమా: జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అందం, అమాయకత్వం కలిసిన నటనతో తొలి ప్రయత్నంలోనే పెద్ద విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం ఆమె మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' అనే టైటిల్‌ను ఖరారు చేసిన మేకర్స్.. ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా షేర్ చేశారు. ఇక యూనిక్ కాన్సెప్ట్‌తో అడ్వెంచరస్ ట్రావెల్ స్టోరీని బేస్ చేసుకుని తెరకెక్కుతున్న సినిమా .. ఫన్‌రైడ్‌గా ఉండనుందని తెలుస్తోంది.
Also Read : ఈ ఏడాది రన్ టైమ్‌లో అతి పెద్ద సినిమాగా నయన్ 'గోల్డ్'
Next Story