- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Veenamalik :అత్యధిక కిస్‌లు అందుకోవడమే కాకుండా 26 ఏళ్లు జైలు శిక్ష అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

దిశ, సినిమా : బాలీవుడ్ నటి వీణా మాలిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె నటన, అందంతో బాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా అప్పట్లో ఎక్కువ రచ్చ కూడా చేసి వార్తల్లో నిలిచింది. కాగా, తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పాకిస్థాన్ నటి అయినా వీణా మాలిక్ అత్యధిక కిస్‌లు అందుకొని గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసింది. 2013లో నిమిషంలోనే 137 కిస్‌లు అందుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. అలా ఫేమ్ సంపాదించిన ఈ బ్యూటీ ఓ న్యూడ్ ఫోటోతో తెగ రచ్చ చేసింది. 2011లో ఎఫ్‌హెచ్ఎం ఇండియా అనే తన కవర్ పేజీపై వీణ న్యూడ్ ఫోటో వేసింది. దీంతో అప్పట్లో ఈ వార్త దుమారం రేపింది. ఇదే అనుకుంటే, ఈ నటి 2013లో వ్యాపార వేత్త అయిఅసద్ బషీర్ ఖాన్‌ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. అయితే వీరి పెళ్లి వీడియోను జియో టీవీలో ప్లే చేయడంతో ఇది దైవ దూషణం కిందకు వస్తుందని గిల్గిట్ కోర్టు ఈ జంకు 26 ఏళ్లు జైలు శిక్ష విధించి. కానీ ఆ శిక్ష ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. కాగా, తాజాగా ఈ నటికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.