- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Power Star తన స్టైలిష్ ప్యాంట్స్‌ను.. ఏ హీరోకి గిఫ్ట్‌గా ఇచ్చారో తెలుసా.. ?

దిశ,వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలో గుడుంబా శంకర్ సినిమాకు ఓ స్పెషాలిటీ ఉంది. ఈ సినిమాలో ఆయన స్టైల్, యాటిట్యూడ్ ప్రేక్షుకుల్ని, అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. మరి ముఖ్యంగా ఈ మూవీలో పవన్ వేసుకున్న ప్యాంట్ కు ఓ ప్రత్యేకత ఉంది. ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం అప్పట్లో ఒక కొత్త సెన్సేషన్. డిఫరెంట్ స్టైల్ తో కనిపించి అందర్ని ఎంటర్టైన్ చేశారు. అలాగే ఆతర్వాత వచ్చిన బాలు మూవీలో కూడా డిఫరెంట్ స్టైల్ ప్యాంట్ వేసి ట్రెండ్ సెట్ చేశారు. అప్పట్లో ఈ ప్యాంట్లకు క్రేజ్ బాగా ఉండేది.. అయితే పవన్ కళ్యాణ్ ఆ ప్యాంట్ లను ఎవరికీ గిఫ్ట్ గా ఇచ్చారో తెలుసా..? ప్రస్తుతం ఈ టాపిక్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఆ ప్యాంట్ లను ఎవరికో కాదట ఇచ్చింది .. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు గిఫ్ట్ గా ఇచ్చారట.
Read More: పవన్ కళ్యాణ్ ను 'Power Star' అని మొదటి సారి ఎవరు పిలిచారో తెలుసా?