- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘యానిమల్’ సక్సెస్ పార్టీ లో.. అలియా భట్ ధరించిన బ్లూ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా..?
దిశ, సినిమా: రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా, సౌత్ లోని అని భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయి మొత్తంగా రూ. 800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక తాజాగా ముంబైలో మూవీ టీం ‘యానిమల్’ సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి రణబీర్ తన భార్య ఆలియా తో కలిసి రాగా.. మహేష్ భట్, నీతూ కపూర్, రష్మిక మందన్న, తమన్నా, త్రిప్తి దిమ్రి, బాబీ డియోల్, మానుషీ చిల్లర్, హిమేష్ రేష్మియా, ఆర్జీవీ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్.. ఇంకా అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సక్సెస్ పార్టీ లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఈ సక్సెస్ పార్టీ కి అలియా దరించిన బ్లూ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల బట్టల గురించి .. వాటి ఖరీదు ఎంత అనే దాని పై జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా అలియా ధరించిన ఈ బ్లూ డ్రెస్ ఖరీదు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ అమ్మడు వేసుకున్న డ్రెస్ కాస్ట్ అక్షరాల రూ. 1.5 లక్షలు. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.