- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థమ్స్ అప్ యాడ్ కోసం విజయ్ దేవరకొండ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎవరి సపోర్ట్ లేకుండా ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. ప్రస్తుతం సమంతతో ‘ఖుషీ’ మూవీతో రాబోతున్నారు. విజయ్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నాడు. అప్పట్లో మహేష్ బాబు, మెగా స్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలు చేసిన థమ్స్అప్ యాడ్‌ను ఇప్పడుు విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఈ యాడ్‌కు విజయ్ దాదాపు రూ. 3 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. యూత్‌లో రౌడీ హీరోకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండటంతో భారీ మొత్తంలో అందజేస్తునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ యాడ్‌కు తీసుకుంటున్న పారితోషికం గురించి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Also Read..
యాంకర్ ప్రదీప్‌కు ప్రపోజ్ చేసిన హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!