మెగా ఇంటికి అల్లుడు అవ్వాలంటే ఆ కండీషన్స్‌కు ఒప్పుకోవాల్సిందేనా?

by samatah |   ( Updated:2023-07-12 07:24:28.0  )
మెగా ఇంటికి అల్లుడు అవ్వాలంటే ఆ కండీషన్స్‌కు ఒప్పుకోవాల్సిందేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీజ, నిహారిక బ్యాక్ టు బ్యాక్ విడాకులతో నెట్టింట్లో తెగ హడావిడి చేస్తున్నారు.

దీంతో మెగా ఫ్యామిలీకి సంబంధించిన చాలా రూమర్స్ వస్తున్నాయి. అయితే మెగా ఇంటికి ఆడపిల్లలను పెళ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా వాళ్ల కూతుళ్లు పెట్టే క్రేజీ కండీషన్స్‌కి కాబోయే అల్లుల్లు ఒప్పుకోవాలంట. ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్‌కి కూడా శ్రీజ ఓ కండీషన్ పెట్టిందంట. పెళ్లి తర్వాత శ్రీజ, ఫ్రీడమ్ కావాలన అనడం అమ్మవాళ్ల ఇంట్లోనే ఉండాలి, ఇల్లరికం రావాలి అంటూ చెప్పుకొచ్చిందంట. దీంతో మెగా ఇంటికి వెళ్లాక కళ్యాన్ దేవ్ .. ఆ ఇంట్లో ఓ పనివాడిలా టైం కి ఫుడ్ తిని టైం కి బయటకు వచ్చేసే ఓ ఎంప్లాయ్ లా బతికాడట . ఇవన్నీ భరించలేక కళ్యాణ్ దేవ్ – శ్రీజ నుంచి విడాకులు కోరుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది, నీహారిక భర్త కూడా అదే విధంగానే టార్చర్ భరించాడట. అందుకే విడాకులు తీసుకున్నాడట.

Read More: అనుష్కకి పెళ్లి ప్రపోజల్ పెట్టిన స్టార్ డైరెక్టర్.. స్వీటి శెట్టి రియాక్షన్ ఇదే?

Advertisement

Next Story