- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షణ్ముఖ్‌తో చేసిన పాటకు బెస్ట్ మ్యూజిక్ అవార్డ్.. థాంక్యూ, లవ్యూ చెప్తూ దీప్తి సునైనా పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: నటి దీప్తి సునైనా పలు షార్ట్ ఫిల్మ్స్‌తో దర్శనమిచ్చింది. ఆ తర్వాత ‘బిగ్‌బాస్ సీజన్-2’ లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కొంత కాలం ప్రేమించుకున్నారు. అయితే ఏదో కారణం వల్ల విడిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే రెండు మూడు సందర్భాల్లో ఈవెంట్స్ లో ఎదురుపడినా పరిచయం లేనట్లుగా ఉన్నారు.
తాజాగా, దీప్తి సునైనా తన ఇన్‌స్టాస్టోరీలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. షణ్ముఖ్, దీప్తి కలిసి చేసిన అల్బమ్ సాంగ్ మలుపుకు అవార్డు వచ్చిందంటూ తెలిపింది. ‘‘ అవార్డియో సంస్థ వారు ఇచ్చిన అవార్డ్స్‌లో బెస్ట్ మ్యూజిక్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ 223’’ వచ్చిందని రాసుకొచ్చింది. అంతేకాకుండా షణ్ణుకి, వినయ్ షణ్ముఖ్‌కు థాంక్యూ, లవ్యూ అని రెండు హార్ట్ సింబల్స్‌ని జత చేసింది.