- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
DEEPTHI SUNAINA: బెడ్రూంలో బిగ్‌బాస్ బ్యూటీ అరాచకం.. కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోన్న ఎద అందాలు
దిశ, సినిమా: సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బ్యూటీ దీప్తి సునైన. తర్వాత కవర్ సాంగ్స్, ప్రైవేటు ఆల్బమ్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది. షణ్ముఖ్ జశ్వంత్ తో కొన్నాళ్లు లవ్‌లో ఉండి.. అతనితో కలిసి షార్ట్స్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించింది. తర్వాత వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. దీప్తి సునైన, షణ్ముఖ్ విడిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు దుమారం రేపాయి. ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ సీజన్ -3 లో కంటెస్టెంట్‌గా ఎంపికై సందడి చేసింది కూడా. 10 వారాలు హౌస్ లో ఉండి.. తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. ప్రస్తుతం కూడా దీప్తి సునైన కవర్ సాంగ్స్ చేస్తూ మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఇకపోతే ఈ భామ రీసెంట్గా చేసిన ఫొటో షూట్‌కు కుర్రాళ్లు పిచ్చోళ్లైపోతున్నారు. బెడ్రూంలో ఎద అందాలను ప్రదర్శిస్తూ..ఓ మైకంలో మునిగితేలుతోన్న దీప్తిని చూసి ఘాటు కామెంట్స్ పెడుతున్నారు. విరహ వేదనతో బెడ్‌పై పడుకుని ఉన్న దీప్తి సునైన ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో కుర్రాళ్ల నుంచి ముసలివారికి సైతం చెమటలు పడుతున్నాయి.
Read more...
Nabha Natesh: ఆ మూవీతో మరోసారి ప్రూవ్ చేసుకున్న నభా నటేష్.. నెట్టింట ప్రశంసల జల్లు