- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ హీరోతో డేటింగ్.. షాకింగ్ కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్!
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ కుమారి21F తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి చిత్రంతోనే హిట్ అందుకుని ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోయింది. అలాగే తెలుగు, తమిళం, కన్నడ వంటి భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘30 వేడ్స్ 21’ వెబ్ సిరీస్‌తో రాబోతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హెబ్బా హీరో రాజ్ తరుణ్‌తో ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. ‘‘నేను కూడా రాజ్ తరుణ్ తో వస్తున్న రూమర్ల గురించి విన్నాను.
నాకు అవి తెలియదు అనుకోకండి.. కాకపోతే మేము అలాంటి విషయాలను సీరియస్ గా తీసుకోలేదు. మరి కొంత మంది మీడియా వారు మా ఇద్దరికి ఎఫైర్ ఉందని రాస్తున్నారు. నాకు అది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. కావాలంటే మీరు ఇంకా ఏమైనా రాసుకోండి నేను అస్సలు పట్టించుకోను. ఎలా రాసుకున్నా నాకు నో ప్రాబ్లం’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హెబ్బా కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదేంటీ రూమర్స్‌ను కొట్టిపారేయకుండా ఇలాంటి కామెంట్స్ చేసిందని అంటున్నారు.
- Tags
- Hebah patel