ఆ స్టార్ హీరోయిన్ కోసం పబ్లిక్‌గానే కొట్టుకున్న Chiranjeevi - Nagarjuna!

by samatah |   ( Updated:2023-08-06 05:44:57.0  )
ఆ స్టార్ హీరోయిన్ కోసం పబ్లిక్‌గానే కొట్టుకున్న Chiranjeevi - Nagarjuna!
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమాలో హిరోలు మూవీస్‌లో విలన్‌తో గొడవపడుతుంటారు. ఆ విషయం మనందరికి తెలిసిందే.. కానీ స్క్రీన్ బయటకు కొందరు స్టార్ హిరోలు దెబ్బలాడుతున్నారట. ఓ స్టార్ హీరోయిన్ కోసం చిరంజీవి నాగార్జున అందరూ చూస్తూడంగానే గొడవపడ్డారు.

ఇంతకు ఆ హిరోయిన్ ఎవరు కాదు రమ్యకృష్ణ. మూవీస్ చేస్తున్నప్పుడు సినిమా విజయలు సాధించినప్పుడూ హిరోయిన్ లక్కి హిరోయిన్ అంటారు. తమ నంటించే మరో సినిమాల్లో కూడా అవకాశం ఇస్తుంటారు. ఇదీగాక బాక్సాఫీస్ వద్ద ఎన్నోసార్లు చిరంజీవి నాగార్జున తలపడ్డారు.

అయితే సినీ ఇండస్ట్రీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ ఇండస్ట్రీలో వజ్రోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లోయాంకర్ సుమ నాగార్జున, చిరంజీవి వెళ్ళి దగ్గరికి వెళ్లి వారి పక్కనే ఉన్న రమ్యకృష్ణను ఉద్దేశించి నీకు నాగార్జున చిరంజీవిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటూ అడిగింది.

దానికి రమ్యకృష్ణ ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉంది. చిరంజీవి నేనే రమ్యకృష్ణ కి చాలా ఇష్టం చెప్పగా నాగార్జున లేదు లేదు నేనంటేనే బాగా ఇష్టం అని చెప్పాడు. కానీ చిరంజీవి మాత్రం రమ్యకృష్ణ నాతో ఎన్నో సినిమాల్లో జత కట్టింది అంటే నాగార్జున నాతో చాలా సినిమాల్లో రమ్యకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకుంది అంటూ ఇలా పబ్లిక్ గా అందరు చూస్తుండగానే రమ్యకృష్ణ కోసం ఫన్నీగా గొడవ పెట్టుకుంటారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో మరోసారి సోషల్ మీడియా వైరల్ మారింది. దిన్ని చూసిన నెటిజన్స్ నవ్వుకుంటున్నారు.

Also Read: మనవరాలు కోసం Upasana తల్లి అలాంటి పని చేసిందా.. షాక్ అవుతున్న నెటిజన్లు.!

Advertisement

Next Story