Chandrika Ravi: బాత్రూమ్‌ ‘లో’ దుస్తుల హ్యాంగర్ చూపించిన నటి..

by Prasanna |   ( Updated:2023-03-18 09:29:32.0  )
Chandrika Ravi: బాత్రూమ్‌ ‘లో’ దుస్తుల హ్యాంగర్ చూపించిన నటి..
X

దిశ, సినిమా: భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి, డ్యాన్సర్ చంద్రికా రవి సోషల్ మీడియాను హీటెక్కిస్తూనే ఉంది. ఇటీవలే బాలయ్య సరసన ‘వీరసింహారెడ్డి’లో ‘మా బావ మనోభావాలు’ పాటతో మాస్ స్టెప్పులేసి ఓ ఊపు ఊపేసిన హాటీ.. ఈ ఒక్క పాటతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సెట్ చేసుకుంది. ఈ క్రమంలోనే నెట్టింట అందాల విందుతో అట్రాక్ట్ చేస్తున్న చంద్రిక.. తాజాగా ఇండోనేషియా ట్రిప్‌లో భాగంగా బాలి ఐలాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు బీచ్ ఒడ్డున బికినీలో పోజులిస్తూ హాట్ లుక్‌లో దర్శనమిచ్చిన నటి.. ఎత్తిన బీరు దించకుండా తాగుతున్నట్లు నెట్టింట ఫొటోలు పెట్టింది. అంతేకాదు హోటల్‌‌లోని తన బాత్రుమ్‌లో ‘లో’ దుస్తులు ఆరేసిన హ్యాంగర్‌ను సైతం చూపించడం విశేషం. కాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై ‘చంద్రిక సామాను మొత్తం చూపించింది. అన్ని పెద్ద సైజులే’ అంటూ బోల్డ్ కామెంట్లతో కుర్రాళ్లు రచ్చ చేస్తున్నారు.

Also Read...

భారీ రెమ్యూనరేషన్ కోసం బెడ్ రూంలో బోల్డ్‌గా రెచ్చిపోయిన తమన్నా.. షాక్‌లో ఫ్యాన్స్!!

Advertisement

Next Story

Most Viewed