- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మికతో బ్రేకప్.. కొత్త లవర్‌ను పట్టిన విజయ్ దేవరకొండ.. పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లపై సోషల్ మీడియాలో వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌పై రియాక్ట్ అవుతూ.. మేము ఇద్దరం ఫ్రెండ్స్, దేనికైనా ఒక లిమిట్ ఉంటుందంటూ రష్మిక వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా సరే పలు మార్లు వీరిద్దరు కలిసి కనిపించడంతో రూమర్స్ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, తాజాగా రష్మిక, విజయ్ బ్రేకప్ చెప్పుకున్నారని.. ఇప్పుడు విజయ్ కొత్త లవర్‌ని పట్టాడని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.
ఓవర్సీస్ క్రిటిక్‌గా భావించే ఉమైర్ సంధు అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ రిలీజ్ చేశాడు. ‘‘రష్మిక మందన్నాతో విడిపోయిన తర్వాత విజయ్ దేవరకొండ తన కొత్త టైమ్‌పాస్ ప్రేమను వెతుకున్నాడు. ‘ఖుషి’ సినిమా కాశ్మీర్ షెడ్యూల్ సమయంలో సమంతతో విజయ్ ప్రేమలో పడ్డాడు. శ్రీనగర్‌లోని ఓ హోటల్ గదిలో కలిసి బస చేశారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. కాగా.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: తనకు తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి.. 24 గంటల్లోనే విడాకుల ప్రకటన..