- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్‌బాస్ శివాజీ #90s వెబ్‌సిరీస్ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించాడా? (వీడియో)
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో శివాజీ పలు చిత్రాల్లో నటించాడు. ఇక ఇటీవల తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-7 షోకు కంటెస్టెంట్‌గా వచ్చాడు. తన ఆట తీరుతో అందరి మనసులు గెలుచుకున్నాడు. అంతేకాకుండా మొదటి ఎపిసోడ్ నుంచి చివరి వరకు ఎక్కువ ఓట్లు సంపాదించి రికార్డు సృష్టించాడు. అయితే శివాజీ బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్ అవుతారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కప్ గెలుచుకున్నాడు. శివాజీ కూడా ఏమాత్రం తగ్గకుండా ఈ సీజన్‌కు మూడవ స్థానంలో నిలిచాడు. అయితే ఈ షో ఇటీవల ముగిసింది. శివాజీ ఇంటి నుంచి బయటకు వచ్చాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.
‘#90s మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో ప్రసారమవుతుంది. ఇక ఇందులో శివాజీ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. అప్పట్లో మధ్య తరగతి కుటుంబంలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనే దానిపై కథ సాగుతుంది. ముఖ్యంగా ఇందులో హిలేరియస్ కామెడీ అందరి నవ్వులు తెప్పిస్తోంది. ఈ వెబ్‌సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. మొత్తానికి శివాజీ అందరి మెప్పు పొందుతున్నాడు. ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి.