- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందాల ‘దివి’.. మత్తెక్కించే సోయగాలు.. సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న ‘బిగ్ బాస్’ బ్యూటి !
దిశ, సినిమా: ‘బిగ్ బాస్’ షో ద్యారా మంచి క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో దివి ఒకరు. ఆ షో తర్వాత ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భాగా పెరిగిపోయింది. తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఈ చిన్నది. కానీ ఆమె కష్టం వృథా మాత్రం అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే.. తన స్కిన్ షో కారణంగానే నెమ్మదిగా సినిమా అవకాశాలను కూడా సొంతం చేసుకుంటున్నది. ఒక్కో ఆఫర్ తన ఖాతాలో వేసుకుంటూ బిజీ అయిపోతోంది దివి. ఇందులో భాగంగా ‘పుష్ప2’లో నటించిన ఈమె ‘రుద్రంగి’ సినిమాలోనూ ఓ పాటలో మెరిసింది. పలు సినిమాలు ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం.
ఇక తాజాగా సోషల్ మీడియాలో చాలీ చాలని డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ మరోసారి చెలరేగిపోయింది దివి. బ్లాక్ కలర్ డ్రెస్‌లో థైస్ అందాలను, మరోవైపు స్లీవ్ లెస్‌లో ఎద సోయగాలను ప్రదర్శించింది. ఎదపై టాటూ కనిపించేలా స్టన్నింగ్ లుక్‌లో ఫోజులిస్తూ మతి పోగొట్టింది. ఇక కుర్రాళ్ల ఫోకస్ మొత్తం ఆ టాటూ పైనే ఉంటోంది. ఇది చూసిన నెటిజన్లు ‘క్రిస్మస్ పండగని ముందే తీసుకొచ్చిందంటూ’ దివికి థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ హాట్‌నెస్ మాత్రం వేరే లెవల్ అంటూ పొగిడేస్తున్నారు. అంతేకాదు ‘సరైన పాత్రలు లభిస్తే దివి రేంజ్ మామూలుగా ఉండదు’ అని కామెంట్ చేస్తున్నారు.