- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘NTR30’ నుండి బిగ్ అప్డేట్.. డ్యూయల్ రోల్‌లో అదరగొట్టనున్న ఎన్టీఆర్!
దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘NTR30’. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరియిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. తాజాగా, NTR30 నుండి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. దేశంలో వెనుకబడ్డ సముద్ర తీర ప్రాంత ప్రజల కష్టాల నేపథ్యంలో సినిమా కథ సాగుతున్నట్టు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్‌లో మాస్ యాక్షన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా ఉండబోతున్నాయట. జూనియర్ ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల పాత్రల మధ్య చాలా వేరియేషన్స్ ఉంటాయని సమాచారం. ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారట.
ఇవి కూడా చదవండి: Simhadri: ‘సింహాద్రి’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్