- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Janhvi Kapoor: దేవర రిలీజ్ దగ్గరలో జాన్వీ కపూర్‌కు బిగ్ షాక్.. నిరుత్సాహంలో ఫ్యాన్స్!
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ప్రజెంట్ తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్‌తోనే మేకర్స్ పిచ్చెక్కించడంతో.. ఈ చిత్రంపై ఆడియన్స్ హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ పార్ట్ 1 సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉంటే.. ‘దేవర’ చిత్రం తెలుగు తెరకు పరిచయమవుతున్న జాన్వీ కపూర్.. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకోవాలని చేస్తుంది. కానీ.. ‘దేవర’ రిలీజ్‌కు ముందు జాన్వీకి గట్టి షాక్ తగిలినట్టు అయింది. అదేటంటే.. జాన్వీకపూర్ తాజాగా నటించిన చిత్రం ‘ఉలఝ్’. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్ బాగా చేసింది. ఇందులో ‘దేవర’ గురించి కూడా బాగానే ప్రమోట్ చేసింది ఈ బ్యూటీ. అయితే.. ఆ మూవీ ఆగస్ట్ 2న రిలీజై నెగిటివ్ టాక్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ నెగిటివిటీ ఇప్పుడు ‘దేవర’పై పడుతుందేమో అని భయపడుతున్నారు జాన్వీ ఫ్యాన్స్. కాగా.. ఈ సినిమాతో పాటు తెలుగులో రామ్ చరణ్‌తో మరో మూవీకి చేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.