- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘భోలా మానియా’.. ‘భోళా శంకర్’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్
X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమన్న హీరోయిన్‌గా కనిపించనున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నందున మేకర్స్ మొదటి పాటను విడుదల చేశారు. ‘భోలా మానియా’ అంటూ సాగే ఈ పాట మంచి మాస్ మ్యూజిక్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో చిరంజీవి స్టైలిష్ మేకోవర్‌లో కనిపించాడు. ఇక టోటల్‌గా సాంగ్ భారీ సెట్‌లో చిత్రీకరించారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇవి కూడా చదవండి:
సాయి ధరమ్ తేజ్ కారణంగా ‘బ్రో’ టీజర్ వాయిదా?
మహేష్ మూవీతో ‘అ’ సెంటిమెంట్ పక్కన పెట్టిన త్రివిక్రమ్.. మరి కలిసొస్తుందా?
Advertisement
Next Story