- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓటీటీలోకి బలగం మూవీ.. ఎప్పటి నుంచి అంటే?
by samatah |

X
దిశ, వెబ్‌డెస్క్ : బలగం మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా, ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన సినిమా బలం. ఈమూవీ మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కింది.
ఇక విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు భారీ కలెక్షన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా, ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ దక్కించుకుటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా ఎప్రిల్ రెండో వారంలో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్.
Next Story