- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అభిషేక్ అగర్వాల్ చేతుల మీదుగా ‘అరి’ ట్రైలర్ రిలీజ్
by sudharani |
X
దిశ, సినిమా: ఆర్.వీ.రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనే ఉపశీర్షికతో వస్తున్న సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ చేతుల మీదుగా తాజాగా ట్రైలర్ విడుదల చేయించారు మేకర్స్. ఈ మేరకు మాట్లాడిన అభిషేక్..
‘ఈ టైటిల్ నాకు బాగా నచ్చింది. అలాగే ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది కొత్తగా అనిపించింది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇలాంటి కథలు చేయాలంటే ధైర్యం చేయాలి. ఈ బ్యానర్ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ ఎంటైర్ టీమ్‌కు ఆల్ ద బెస్ట్’ చెప్పాడు. అలాగే వైవిధ్యమైన కథతో వస్తున్న తమ సినిమాలో సంగీతం హైలెట్ అవుతుందన్న దర్శకనిర్మాతలు సినిమాను ఘన విజయం చేయాలని కోరారు.
Advertisement
Next Story