- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ టాటూ వేసేటప్పుడు అక్కడ నొక్కేసి ఉంటాడు.. Anasuya పై ఆగని Trolls
దిశ, వెబ్‌డెస్క్: అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాట్ అండ్ బోల్డ్ షోతో రెచ్చిపోయే ఆమె.. బుల్లితెరపై యాంకర్‌గా దర్శనమిచ్చి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ బ్యూటీ.. తన అందంతో, బోల్డ్ షో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అంతే కాకుండా నెట్టింట దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటుంది.
అయితే తనపై వచ్చే ట్రోల్స్ ఏ మాత్రం పట్టించుకోని అను బేబీ.. నెట్టింట మరోసారి రచ్చ చేసింది. ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ.. జీన్స్ మీద స్లీవ్ లెస్ టీ షర్ట్ ధరించి టాప్ టూ బాటమ్ అందాలను చూపించింది. ఈ క్రమంలోనే తన ఎదపై ఉన్న టాటూ సైతం క్లియర్‌గా కనిపించడంతో ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు నెటిజన్లు. ‘నాకు డౌటే, ఆ టాటూ వేసేటప్పుడు నొక్కేసి ఉంటాడు’ అని చాలా వల్గర్‌గా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : ఎత్తైన పరువాలను దాయలేకపోతున్న శ్రీముఖి డ్రెస్.. పిక్స్ వైరల్..!