- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బాయ్ ఫ్రెండ్ లేడు.. ట్రై చేయొచ్చు..’ అంటున్న అనన్యా నాగళ్ల
X
దిశ, సినిమా : ‘శాకుంతలం’లో సమంత చెలికత్తెగా కనిపించిన బ్యూటిఫుల్ అనన్యా నాగళ్ల తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ‘బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా’ అని అడగ్గా.. ‘ఉన్నాడనుకుని ఎవరూ ట్రై చేయట్లేదు, అదే ప్రాబ్లమ్ అయిపోయింది’ అని చెప్పింది. ఇక ‘రెండు రోజుల్లో నిన్ను కిడ్నాప్ చేస్తున్నా’ అని మరొకరు వార్నింగ్ ఇవ్వగా.. లాస్ట్ టైమ్ స్టేడియమ్‌లో బాటిల్‌తో కొట్టినందుకు సారీ చెప్పాడు మరో వ్యక్తి. ‘రీసెంట్‌గా ‘దేశముదురు’ రీరిలీజ్ చేశారు కదా అందులో హన్సిక లాగా లేవు హన్సికనే బాగుంది’ అని సెటైర్ కూడా వేశారు ఇంకొకరు.
Read more:
చిరిగిన ప్యాంటుతో వాటిని చూపిస్తూ రెచ్చిపోయిన బుట్టబొమ్మ.
పీరియడ్స్.. కూతురి అనారోగ్యం.. తప్పని పరిస్థితుల్లో ఆ పాట చేశా.. : శ్రీయ
Advertisement
Next Story