చిరంజీవి 'భోళాశంకర్' నుంచి అదిరిపోయే అప్డేట్

by Hamsa |   ( Updated:2023-02-18 09:57:41.0  )
చిరంజీవి భోళాశంకర్ నుంచి అదిరిపోయే అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'భోళాశంకర్'. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్వకత్వం వహిస్తున్నాడు. ఇందులో కీర్తీ సురేష్ చిరంజీవి చెల్లిగా నటిస్తోంది. కాగా, భోళాశంకర్ అప్డేట్‌ల కోసం చిరంజీవి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా, ఈ సినిమా మేకర్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భోళాశంకర్ సినిమా నుండి అప్డేట్ రానుందని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story